Aishwarya Rai Bachchan will be making her comeback in South film Industry. After Robo movie, She is ready to work for Mani Ratnam's Ponniyin Selvan. She is playing Nandini is the wife of Periya Pazhuvettaraiyar, chancellor and treasurer of the Chola kingdom in the novel.
#aishwaryaraibachchan
#maniratnam
#amalapaul
#ponniyinselvan
#anushkashetty
#nayanatara
#kollywood
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐశ్వర్యరాయ్ ఓ ఊపు ఊపేసింది. ప్రియురాలు పిలిచింది, జీన్స్ తదితర చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్‌లో బిజీ కావడంతో దక్షిణాది వైపు చూడలేకపోయింది. అయితే సంచలన దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించే పొన్నియన్ సెల్వన్ చిత్రంతో ఐశ్వర్యరాయ్ మరోసారి సౌత్‌లో మెరువనున్నది. అయితే ఐశ్వర్యరాయ్‌కి సంబంధించిన పాత్ర గురించి తమిళ చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతున్నది